తల్లిదండ్రులకు కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం
ఉంటుంది. కూతురు ఉన్నతస్థానానికి చేరితే మురిసిపోతారు. కూతురితో గడిపిన ప్రతీ విషయం వారికి తీపిజ్ఞాపకమే. మీకు ఉన్న అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కుమార్తె విజయాలను డాటర్స్ డే
(కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’ పాఠకులతో పంచుకోండి. తల్లిదండ్రులు తమ కూతురుతో దిగిన సెల్ఫీ, మీ పేరు, ప్రాంతం వివరాలను వాట్సాప్ నంబర్‌కు పంపండి. వీటిలో ఉత్తమమైనవి
27వ తేదీన ప్రచురిస్తాం.
ఫొటోలు, వివరాలు పంపాల్సిన చివరి తేదీ :
ఈనెల 26(శనివారం) సాయంత్రం 4 గంటలు
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ :
98498 08197


