రిక్కా బజార్‌లో బాల రాముడి రూపంలో వినాయకుడు, పక్కన హన్మంతుడు
వినాయక నవరాత్రులు సోమవారం
వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ
సందర్భంగా నిర్వాహకులు ఎవరికి వారు ప్రత్యేకత చాటేలా విగ్రహాలను
కొలువుదీర్చారు. ఖమ్మం బ్రాహ్మణబజార్‌లో దక్షిణ ముఖ వినాయకుడి విగ్రహాన్ని
గంగానది మట్టి, లక్ష సీడ్‌బాల్స్
ఉపయోగించి 40 అడుగుల ఎత్తుతో రూపొందించారు. అలాగే, గోపికలతో ఉన్న కృష్ణుడు, నరసింహస్వామి, బాల రాముడు, హన్మంతుడు, దశావతారాలతో కూడిన వినాయక విగ్రహాలు ఆకట్టుకునే రీతిలో ఉండడంతో దర్శనానికి భక్తులు
వస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


