ఏ బస్సు ఎప్పుడు వస్తుంది ?! | - | Sakshi
Sakshi News home page

ఏ బస్సు ఎప్పుడు వస్తుంది ?!

Jul 19 2026 12:21 AM | Updated on Jul 19 2026 12:21 AM

డిపోలు, బస్‌స్టేషన్ల వారీగా ఎంకై ్వరీ నంబర్లు

డిపోల వారీగా ఎంకై ్వరీ నంబర్లు విడుదల

డిపో పేరు డిపో మేనేజర్‌ / సెల్‌ నంబర్‌

బస్‌స్టేషన్‌

ఖమ్మం డిపో మేనేజర్‌ 99592 25958

పాత బస్టాండ్‌ 99592 25965

కొత్త బస్టాండ్‌ 99592 25979

మధిర డిపో మేనేజర్‌ 99592 25961

మధిర బస్టాండ్‌ 73829 25289

సత్తుపల్లి డిపో మేనేజర్‌ 99592 25962

సత్తుపల్లి డిపో 99592 25990

భద్రాచలం డిపో మేనేజర్‌ 99592 25960

బస్టాండ్‌ 99592 25987

కొత్తగూడెం డిపో మేనేజర్‌ 99592 25959

బస్టాండ్‌ 99592 25982

మణుగూరు డిపో మేనేజర్‌ 99592 25963

సురక్ష బస్టాండ్‌ 94905 53145

ఇల్లెందు డిపో మేనేజర్‌ 90634 21452

బస్టాండ్‌ 99592 25984

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు బస్సుల వేళలు, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు విచారణ(ఎంకై ్వరీ) నంబర్లు విడుదల చేశారు. రీజియన్‌లోని డిపోల వారీగా డిపోలు, బస్‌ స్టేషన్ల వారీగా నంబర్ల వివరాలిలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement