పండుగ వాతావరణంలో... | - | Sakshi
Sakshi News home page

పండుగ వాతావరణంలో...

Dec 23 2025 7:27 AM | Updated on Dec 23 2025 7:27 AM

పండుగ వాతావరణంలో...

పండుగ వాతావరణంలో...

పండుగ వాతావరణంలో...

9లో

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. సర్పంచ్‌లు, పాలకవర్గాలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసి ముస్తాబు చేయగా, కొన్నిచోట్ల మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. అయితే, పలు జీపీలకు సొంత భవనాలు లేక కొన్నిచోట్ల అసంపూర్తి భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. ఈ సందర్భంగా పాలకవర్గాలను స్థానికులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement