●తల్లాడ నుంచి నలుగురు...
తల్లాడ: మండలంలోని మల్లారం నుంచి ముగ్గురు, పినపాక వాసి ఇంకొకరు గ్రూప్–3 ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వీఆర్‌ఓగా పని చేస్తున్న గుడిపల్లి శ్రీరామ్మూర్తి సీని యర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించగా, కటికి ఉపేందర్‌రావు ట్రెజరీలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అలాగే, దుగ్గిదేవర హరికృష్ణ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో జూని యర్ అసిస్టెంట్‌గా, పినపాకకు చెందిన ఎన్.షాలినీరెడ్డి ట్రెజరీ లో సీనీయర్ అకౌంటెంట్ ఉద్యోగం సాధించింది. షాలినిరెడ్డి మొదట ఎకై ్సజ్ శాఖలో, ఆ తర్వాత గ్రూప్–4లో ఉద్యోగం సాధించగా, అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికై విధులు నిర్వరిస్తోంది. ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగం సాధించడం విశేషం.
●తల్లాడ నుంచి నలుగురు...
●తల్లాడ నుంచి నలుగురు...
●తల్లాడ నుంచి నలుగురు...


