ప్రాజెక్టుల్లో
సాగునీటి ప్రాజెక్టుల పనులు వడివడిగా
సాగేలా రాష్ట్ర బడ్జెట్‌లో దండిగా నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టుకు రూ.699.35 కోట్లు కేటాయించగా.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా కేటాయింపులు చేశారు. అలాగే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, ఎకో టూరిజం, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా.. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
వరద పారేలా...
వరద పారేలా...