జక్కూరు ఫ్లై ఓవర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జక్కూరు ఫ్లై ఓవర్‌ ప్రారంభం

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

● 15 ఏళ్లకు పూర్తి

దొడ్డబళ్లాపురం: సీఎం డీకే శివకుమార్‌ బుధవారంనాడు బెంగళూరులో జక్కూరు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జక్కూరు కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా నిర్మాణం సాగి ఇప్పుడు ముగిసింది. రూ.26.16 కోట్ల ఖర్చయింది. 4 లేన్లతో 443 మీటర్ల పొడవుతో జక్కూరు– యలహంక మార్గాన్ని కలుపుతుంది. అలాగే గెద్దలహళ్లిలోని రైల్వే వెంట్‌, మారుతి సేవానగరలోని ఐటీఐ జంక్షన్‌లో ఉన్న వృత్తాకారంలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను సీఎం ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement