వృక్షో రక్షతి రక్షితః | - | Sakshi
Sakshi News home page

వృక్షో రక్షతి రక్షితః

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

బళ్లారి రూరల్‌: వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్‌సీ)లో అత్యధికంగా చెట్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ చెట్ల నీడనే రోగుల సహాయకులు సేద తీరుతుంటారు. గత రెండు రోజులుగా బళ్లారిలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ నేపథ్యంలో ఓటీ కాంప్లెక్స్‌, ఓబీజీ విభాగం ముందున్న ఓ వేపచెట్టు రోగులకు చల్లని నీడనిచ్చి సేద తీరడానికి దోహదపడింది.

బీఎంసీఆర్‌సీ ప్రాంగణంలో నీడనిచ్చి ఆశ్రయం కల్పిస్తున్న పచ్చని చెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement