హంపీ వర్సిటీ కరెంట్‌ బిల్లు రూ. 85 లక్షలు | - | Sakshi
Sakshi News home page

హంపీ వర్సిటీ కరెంట్‌ బిల్లు రూ. 85 లక్షలు

Jun 19 2023 8:16 AM | Updated on Jun 19 2023 8:18 AM

- - Sakshi

హొసపేటె: కర్ణాటక రాష్ట్ర ప్రతిష్టిత కన్నడ విశ్వవిద్యాలయానికి ఈసారి రూ.85 లక్షలు వరకు విద్యుత్‌ బిల్లు రావడంతో వీసీ డాక్టర్‌.డీవీ.పరమశివమూర్తి కంగుతిన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వర్సిటీ ఇంత పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించడం అసాధ్యమని, బిల్లు మాఫీ చేయాలని కోరుతూ వీసీ ప్రభుత్వానికి లేఖ రాశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement