గెలుపు నాదే: గాలి లక్ష్మీ అరుణ | - | Sakshi
Sakshi News home page

గెలుపు నాదే: గాలి లక్ష్మీ అరుణ

May 13 2023 7:16 AM | Updated on May 13 2023 7:38 AM

- - Sakshi

అర్బన్‌: నగర నియోజకవర్గంలో తనను ప్రజలు ఆదరించారని, తన గెలుపు ఖాయమని కేఆర్‌పీపీ అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలో ప్రచార కార్యక్రమాల్లో పర్యటించినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలకరించి ఆదరణ చూపారన్నారు. 68.22 శాతం పోలింగ్‌ నమోదు కాగా నగరంలో మహిళలంతా తమ వైపే ఉన్నారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement