చదివింది 9వ తరగతి.. మంత్రి ఆస్తి రూ. 1,510 | - | Sakshi
Sakshi News home page

చదివింది 9వ తరగతి.. మంత్రి ఆస్తి రూ. 1,510

Apr 18 2023 12:00 PM | Updated on Apr 18 2023 12:58 PM

- - Sakshi

 గత ఎన్నికల అనంతరం ఆయన ఆస్తులు మరో రూ 495 కోట్లు పెరిగాయి. 

కృష్ణరాజపురం: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శ్రీమంతుడు, మంత్రి ఎంటీబీ నాగరాజు తన నామినేషన్‌ సందర్భంగా అఫిడవిట్లో రూ. 1,510 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన తన మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ వేశారు.

రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు అంటే ఎంటీబీ నాగరాజు ముందుంటారు. గత ఎన్నికల అనంతరం ఆయన ఆస్తులు మరో రూ 495 కోట్లు పెరిగాయి. ఈసారి ఆయన హొసకోటెలో పోటీకి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement