సదర్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

సదర్‌ సందడి

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సదర్‌ ఉత్సవాల కమిటీ చైర్మన్‌ సందబోయిన రవియాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సదర్‌ ఉత్సవాలు అంబరాన్నంటాయి. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ రఘునాథ్‌యాదవ్‌ సదర్‌ వేదికను ప్రారంభించారు. నాలుగు దున్నపోతుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఒగ్గుడోలు, యువకుల నృత్యాలు, కేరింతలతో మైదానం సందడిగా మారింది. యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సంప్రదాయ వైభవాన్ని చాటుకున్నారు. – కరీంనగర్‌కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement