గ్రామాల్లో ధాన్యం ఆరపెట్టేందుకు సరైన కల్లాలు లేకపోవడంతో రైతులు ప్రధాన రహదారులపై ధాన్యం పోస్తున్నారు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. మండలం చామనపల్లిలో రోడ్డుపై ధాన్యం కుప్పలు పోయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదకర మూల మలుపుల్లోని ధాన్యం కుప్పలతో రాత్రివేళల్లో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వెంటనే రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తూకం వేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – కరీంనగర్రూరల్
చామనపలి ్లరోడ్డుపై ఆరబోసిన ధాన్యం


