కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

గరిష్టం/కనిష్టం 30.0/16.0 శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 వాతావరణం

గరిష్టం/కనిష్టం
30.0/16.0
శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

వైభవంగా కార్తీక దీపోత్సవం

వేములవాడ: కార్తీకమాసం సందర్భంగా శుక్రవారం వేములవాడ భీమన్న ఆలయానికి భక్తులు తరలివచ్చారు. సాయంత్రం కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

నాల్గో రోజుకు మహాహారతి

ధర్మపురి: ధర్మపురి గోదావరినదికి శుక్రవారం మహాహారతి కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం భక్తులు నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.

కొద్దిపాటి ఎండగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement