కార్తీకం.. శుభప్రదం | - | Sakshi
Sakshi News home page

కార్తీకం.. శుభప్రదం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● నెల రోజులపాటు గోదావరికి హారతి ● కార్యక్రమాన్ని ప్రారంభించిన వేద పండితులు

● నెల రోజులపాటు గోదావరికి హారతి ● కార్యక్రమాన్ని ప్రారంభించిన వేద పండితులు

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి కొలువుదీరిన ధర్మపురి వద్ద గోదావరికి మహాహారతి కార్యక్ర మం మంగళవారం ప్రారంభమైంది. కార్తీకమా సం సందర్భంగా వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నెల పాటు భక్తులు భక్తిశ్రద్ధలు, ఉపవాస దీక్షలతో గడుపుతారు. మొదటి రోజు ఆల యం నుంచి గోదావరి వరకు మేళతాళాలతో తరలివెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గో దావరిలో దీపాలను వదిలారు. ఈవో శ్రీనివాస్‌ అర్చకులు, మహిళలు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement