33.0/21.0
గరిష్టం/కనిష్టం
వరాహస్వామి మాస కల్యాణం
గురువారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
I
రాయికల్/పాలకుర్తి/శంకరపట్నం: దసరా పండుగ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
వాతావరణం
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. పగటిపూట ఉక్కపోతగా, అసౌకర్యంగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది.
కమాన్‌పూర్: మండలకేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి సన్నిధిలో మంగళవారం స్వామివారి మాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. చైర్మన్ దామోదర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.


