కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu

32.0/24.0

గరిష్టం/కనిష్టం

శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

మిడ్‌మానేరులో 22 టీఎంసీలు

బోయినపల్లి: మిడ్‌మానేరులో నీటిమట్టం 22.308 టీఎంసీలకు చేరింది. మానేరు, మూలవాగు, వరదకాల్వ మీదుగా శుక్రవారం 100 క్యూసెక్కుల వరద వస్తోంది.

మళ్లీ మంటలు..!

ఎలక్ట్రిక్‌ బస్సులపై మంటల నీడ కమ్ముకుంటోంది. కరీంనగర్‌–2 డిపోలో శుక్రవారం మరో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

వాతావరణం

ఆకాశం మేఘావృతమవుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement