శ్రీరామ.. జయరామ | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ.. జయరామ

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలో శ్రీరామ కలశాల శోభాయాత్ర ఆదివారం కనుల పండువగా సాగింది. మంకమ్మతోట వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమై తెలంగాణచౌక్‌, బస్టాండ్‌ మీదుగా మా ర్కెట్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు సాగింది. ఈ యాత్రను అహోబిల జీయర్‌ స్వామివారి సందర్శించి ఉత్సవమూర్తులకు హారతి అందించారు. కలశాలతో మహిళలు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ పీచర కృష్ణమాచార్యులు, శ్రీ వైష్ణవ వైదిక సేవా సంఘం జిల్లా ఇన్‌చార్జ్‌ శశికిరనాచార్యులు, యాదగిరి ఆచార్యులు, వాసు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌ ఆచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement