హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్
కరీంనగర్‌అర్బన్: కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ డా.అశ్విని తానాజీ వాకడేకు శుభా కాంక్షలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. టీఎన్జీవోల భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి ఉ ద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌తో పాటు మున్సిపల్ క మిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంగెం లక్ష్మణరావు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, సర్దార్ హర్మిందర్‌సింగ్, గంగారపు రమేశ్, ఒంటెల రవీందర్‌రెడ్డి, నల్ల వెంకటరెడ్డి, విజయ్, మారుపాక రాజేశ్‌భరద్వాజ్, వాస్తవిక్‌గౌడ్, శ్రీమాన్‌రెడ్డి, ఇరుమల్ల శారద, సబిత, సునీత, హరిప్రియ, శైలజ, స్వర్ణలత, సుస్మిత, మన్మిట్, రాజేశ్వరరావు, అక్బర్, అస్గర్, శంషాద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోట రామస్వామి, శంకర్ టీఎన్జీవో నాయకులు కామ సతీష్, గిరిధర్‌రావు, పట్టం శ్రీనివాస్, బోనాల రవి, నారాయణ, జీవన్‌రెడ్డి, సాయి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పరస్పరం అలాయ్ బలాయ్‌తో ఆత్మీయతను పంచుకున్నారు.


