బాన్సువాడ రూరల్/భిక్కనూరు: చేయూత పింఛన్ మంజూరుపత్రాలను సోమవారం సర్పంచ్ లావణ్య వెంకాగౌడ్ గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బబ్యానాయక్, పంచాయతీ కార్యదర్శి భానూచందర్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు వెంకాగౌడ్, బోనాల సాయిలు, రంగరిగారి సంజీవులు, భానూగౌడ్, ప్రవీణ్‌గౌడ్ , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు మండలం అంతంపల్లి, కాచాపూర్,పెద్దమల్లారెడ్డి,రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో చేయూత పింఛన్ మంజూరుపత్రాలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి పంపిణీ చేశారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, సర్పంచ్‌లు జ్యోతి, మంజుల, రాణి, సాయగౌడ్.ఉపసర్పంచ్‌లు వినోద్‌కుమార్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దశరథం,కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.


