108 అంబులెన్స్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌ తనిఖీ

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

పెద్దకొడప్‌గల్‌: మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ సేవల తీరును జిల్లా అధికారి వెంకటేశ్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగంగా,మెరుగైన వైద్య సేవలు అందించేలా వాహనం సిద్ధంగా ఉందా లేదా అని పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా అంబులెన్స్‌లోని అత్యవసర వైద్యపరికరాలు, మందుల నిల్వలు, వాహన పనితీరు, రికార్డులను అధికారి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో ఈఎంఈ తిరుపతి,పైలెట్‌ కారడి సాయిలు, ఈఎంటీ హంజరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement