క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

తాడ్వాయి: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని డీఈవో మల్లికార్జున్‌ అన్నారు. తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం ఎస్జీఎఫ్‌ మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మూడు రోజుల నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చాలన్నారు. అనంతంర డీఈవోను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భరత్‌కుమార్‌, ఎంఈవో రామస్వామి, దాతలు భూపాల్‌రెడ్డి, నరేందర్‌, జైపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, వినోద్‌రావు, సర్పంచులు రాజాగౌడ్‌, రవీందర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు సుధాకర్‌రావు, వెంకట్‌రెడ్డి, నాయకులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement