కామారెడ్డి టౌన్ : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని ఏఐసీసీ చాంబర్‌లో తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై చర్చించినట్లు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
భిక్కనూరు: ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్లను వేగంగా నిర్మించుకోవాలని భిక్కనూరు గ్రామపంచాయతీ ఈవో మహేశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు ఇందిరమ్మ ఇళ్లకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. వార్డు సభ్యులు ఉన్నారు.


