వర్షం లేక మక్క ఎండుతోంది | - | Sakshi
Sakshi News home page

వర్షం లేక మక్క ఎండుతోంది

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

వర్షం లేక మక్క ఎండుతోంది

నాకున్న మూడెకరాల్లో మక్క పంట వేసిన. విత్తనం, దున్నకం, విత్తనం వేయడానికి, ఎరువులకు కలిపి రూ.40 వేలు ఖర్చు చేసిన. మక్క వేసి మూడు వారాలు గడచింది. వారం, పది రోజులుగా వర్షం లేకపోవడంతో పంట వాడిపోతోంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. బోరు ఒకటి ఉండె.. అది ఫెయిల్‌ అయ్యింది. కొత్తగా ఇంకో బోరు వేయాలంటే ధైర్యం అయిత లేదు. నీళ్లు పడుతయో లేదోనని వెనకడుగు వేస్తున్నం. నాలుగైదు రోజుల్లో వానలు పడకుంటే పంట మొత్తం ఎండిపోతుంది.

– శ్రీకాంత్‌, రైతు, ఆర్గొండ, రాజంపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement