రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో వెండి పతకం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో వెండి పతకం

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

రాజోలు: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో శివకోటి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బాలం ప్రణతి వెండి పతకం సాధించిందని ప్రధానోపాధ్యాయుడు నైనాల శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నంధ్యాలలో జరిగిన అండర్‌–19 టీమ్‌ ఈవెంట్‌లో ప్రణతి ప్రతిభ కనబర్చిందన్నారు. పీఎంసీ చైర్‌పర్సన్‌ తోలేటి లక్ష్మి, ఎంపీటీసీ గెద్దాడ పెద్దిలక్ష్మి పినిశెట్టి భానులత, వ్యాయామ ఉపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్‌ తదితరులు అభినందించారు.

క్రీడా సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement