
జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు
జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా స్థాయి అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాలు పొందారు. వారిలో ఏ.శ్రీనివాసరావు (ఈడీ బీసీ కార్పొరేషన్), కె.శ్రీరమణి (ఆర్‌డీవో పెద్దాపురం), ఎస్.మల్లిబాబు (ఆర్‌డీవో, కాకినాడ), ఎన్‌వీవీ సత్యనారాయణ (జిల్లా హెడ్ హౌసింగ్), ఎన్.శ్రీధర్ (అడ్మినిస్ట్రేటర్, జీజీహెచ్), డాక్టర్ ఆలి (జిల్లా ఆయుష్ అధికారి), కె.పెద్దిరాజు (జిల్లా హేండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ అధికారి), బి.శ్రీనివాసరావు (జిల్లా క్రీడాభివృద్ధి అధికారి), జి.ప్రసాద్ (ఎస్‌ఈ, ఏపీ ఈపీడీసీఎల్), గణపతి (జిల్లా పరిశ్రమల అధికారి), సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్ (లీడ్ బ్యాంక్ మేనేజర్), వి.రవికుమార్ (జిల్లా పంచాయతీ అధికారి), శ్రీనివాస్(ఎస్‌ఈ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్) ఎంవీఎస్ శంకర్‌రావు (ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), ఎం.శ్రీనివాసరావు (జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అధికారి), జేఎన్‌యూ లక్ష్మి (జిల్లా రిజిస్ట్రారు), జి.క్రాంతి (ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ), పి.రమేష్ (జిల్లా విద్యాశాఖ అధికారి), శేషగిరి (ఈఈ, ఆరవ డివిజన్, పెద్దాపురం), కె.శ్రీనివాస్ (మేనేజర్, డీసీఎంఎస్) ఉన్నారు.
జిల్లా రిజిస్ట్రార్
జయలక్ష్మి
పరిశ్రమలశాఖ జీఎం సీహెచ్ గణపతి
అసిస్టెంట్ రిజిస్ట్రార్
శ్రీరంగనాయకులు
లీడ్ బ్యాంక్ మేనేజర్ సీహెచ్ ఎస్‌వీ ప్రసాద్
జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్
పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్
ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
గంటా ప్రసాద్

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు

జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు