శ్రీవెంకటరమణ రైస్‌మిల్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవెంకటరమణ రైస్‌మిల్‌ సీజ్‌

Sep 10 2026 12:57 AM | Updated on Sep 10 2026 12:57 AM

పాన్‌గల్‌: సీఎంఆర్‌ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. ఆర్‌ఐ మహేష్‌ కథనం మేరకు.. రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్‌ ప్ర భుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం మిల్లును తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఎస్‌ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్‌ చేసి నట్లు ఆర్‌ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్య దర్శి నరేష్‌గౌడ్‌, జీపీఓ రాధ, మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement