సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 8008297534 | - | Sakshi
Sakshi News home page

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 8008297534

Dec 28 2025 7:37 AM | Updated on Dec 28 2025 7:37 AM

సంప్ర

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 8008297534

తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు

గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్‌మైతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్‌లో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

రేపు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 8008297534 
1
1/1

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 8008297534

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement