రోడ్డు ప్రమాదమా?.. హత్యనా?
నందిన్నెలో రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు
నందిన్నె మాజీ సర్పంచ్ మృతిపై అనుమానం
సొంత వాళ్లే చంపించారని భార్య ఆరోపణ
ఎనిమిది మందిపై ఫిర్యాదు చేసిన సోదరుడు
ఆర్థిక వ్యవహారాలు.. పాత కక్షలపై పోలీసుల ఆరా
మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బంధువులు
నందిన్నెలో తీవ్ర ఉద్రిక్తత.. రైస్‌మిల్లుపై దాడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు.. గ్రామంలో పికెటింగ్
– గద్వాల/గద్వాల క్రైం


