సమృద్ధి వర్షాలతోనే..
2024–25 ఆర్థిక సంంవత్సరానికి గాను గద్వాల, అలంపూర్ యార్డులు నిర్ధేశించిన లక్ష్యానికి మించి ఆదాయాన్ని అందుకున్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుసి, పంట ఉత్పత్తులు బాగా రావడంతోనే యార్డులకు ఆదాయం బాగా సమకూరింది. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్ బాగా వచ్చింది. అలంపూర్ యార్డుకు చెక్‌పోస్టులతో పాటు, మిల్లులు, అయిజ సంత నుంచి బాగా ఆదాయం లభించింది.
– పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి
●


