
ఎనుములరేవంత్ రెడ్డి
మెజార్టీ
32,532
వచ్చిన ఓట్లు : 1,07,429
సమీప ప్రత్యర్థి: పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్‌ఎస్)వచ్చిన ఓట్లు : 74,897
మొదటిసారి మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. పదవిలో ఉండగానే పాలమూరు జిల్లా నుంచి ప్రాదేశిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా (స్వతంత్రం) పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ నుంచి గెలిచారు. 2014లో రెండోసారి ఇదే స్థానం నుంచి నెగ్గారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. ఈసారి మరోసారి బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Comments
Please login to add a commentAdd a comment