12 తిరస్కరణ | Sakshi
Sakshi News home page

12 తిరస్కరణ

Published Tue, Nov 14 2023 1:42 AM

- - Sakshi

గద్వాలలో ఆమోదించిన

అభ్యర్థుల వివరాలిలా..

అభ్యర్థి పేరు పార్టీ

అతికూర్‌ రహమాన్‌ బీఎస్పీ

బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌

శివారెడ్డి బీజేపీ

సరిత కాంగ్రెస్‌

కె.కృష్ణ భారతీయ

స్వదేశీ కాంగ్రెస్‌

జి.రంజిత్‌కుమార్‌ ఆలిండియా

ఫార్వార్డ్‌ బ్లాక్‌

మలిచేటి వెంకట్‌రెడ్డి విద్యార్థుల

రాజకీయ పార్టీ

జి.సరిత నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ

సుబ్బారావు పిరమిడ్‌ పార్టీ

ఆఫ్‌ ఇండియా

బూడిద అనిల్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థి

బి.ఈశ్వర్‌ ఇండిపెండెంట్‌

బీఆర్‌.తిమ్మప్ప ఇండిపెండెంట్‌

ఈడిగ పరమేశ్వర్‌గౌడ్‌ ఇండిపెండెంట్‌

ఉప్పరి రవికుమార్‌ ఇండిపెండెంట్‌

రాఘవేంద్రుడు ఇండిపెండెంట్‌

రాజు గడ్డెగోత్రం ఇండిపెండెంట్‌

ఎన్‌. వెంకటేష్‌నాయక్‌ ఇండిపెండెంట్‌

కె.శ్రీనివాసులు ఇండిపెండెంట్‌

కె.శ్రీనివాసులు ఇండిపెండెంట్‌

సరిత ఇండిపెండెంట్‌

గద్వాల రూరల్‌/అలంపూర్‌: శాసనసభ ఎన్నికలకు సంబంధించి తొలిఘట్టమైన నామినేషన్ల పర్వంలో ప్రధాన అంకం స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో కలపి మొత్తం 50 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, వీరిలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. గద్వాల రిటర్నింగ్‌ అధికారి అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారణి చంద్రకళ పర్యవేక్షించారు.

అలంపూర్‌లో ఆమోదించిన

అభ్యర్థుల వివరాలిలా..

అలంపూర్‌లో ఏడు..

లంపూర్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం 25 మంది అభ్యర్థులు 47 సెట్‌ల నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ తెలిపారు. వాటిని పరిశీలించగా ఏడు నామినేషన్‌లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. 18 మంది అభ్యర్థుల నామినేషన్‌లు ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు.

అభ్యర్థి పేరు పార్టీ

విజయుడు బీఆర్‌ఎస్‌

ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌ కాంగ్రెస్‌

పేరమాళ్ల రాజగోపాల్‌ బీజేపీ

ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ బీఎస్పీ

అయ్యప్పగారి సునీల్‌ భారత చైతన్య

యువజన పార్టీ

ప్రేమలత తెలంగాణ రాజ్యసమితి

మద్దిలేటి ఆలిండియా సమతా

రాజా రమేష్‌ యుగ తులసి

లక్ష్మన్న ధర్మ సమాజ్‌

ఆర్‌పి లింగన్న ఆలిండియా

ఫార్వర్డు బ్లాక్‌

గోపాల్‌ ఇండిపెండెంట్‌

పేరపోగు ప్రసంగి ఇండిపెండెంట్‌

బీసన్న ఇండిపెండెంట్‌

బంగిలక్ష్మన్న ఇండిపెండెంట్‌

ఎన్‌ఐ మేరమ్మ ఇండిపెండెంట్‌

రాజు ఇండిపెండెంట్‌

హెచ్‌ విజయ్‌ కుమార్‌ ఇండిపెండెంట్‌

హెచ్‌ విజయ్‌ బాబు ఇండిపెండెంట్‌

అభ్యర్థి పార్టీ తిరస్కరణకు కారణం

పరుమాల కృష్ణ బీఎస్పీ బీ–ఫామ్‌ సమర్పించలేదు

బండ్ల జ్యోతి బీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థిగా వేయడం

చిన్న తిరుపతయ్య ఇండియన్‌

నేషనల్‌ కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిగా వేయడం

సురేంద్ర బీఎస్పీ బీ–ఫామ్‌ సమర్పించలేదు

హనుమంతు ఇండిపెండెంట్‌ సరైన ప్రపోజల్స్‌ లేకపోవడం

అలంపూర్‌లో తిరస్కరణకు గురైన వారి వివరాలు

అభ్యర్థి పార్టీ తిరస్కరణకు కారణం

కుర్వ చిన్న మల్లయ్య బీజేపీ ఏ, బీ ఫాంలు సమర్పించకపోవడం

మాదన్న బీజేపీ ఏ, బీ ఫాంలు సమర్పించకపోవడం

మాకుల చెన్నకేశవరావు బీఎస్పీ ఏ, బీ ఫాంలు సమర్పించకపోవడం

రాజన్న బీఆర్‌ఎస్‌ బీ ఫాం అందించకపోవడం

ఎం ఆంజనేయులు ఇండిపెండెంట్‌ ప్రతిపాదకుల సంతకాలు సమర్పించకపోవడం

వి శేషు ఇండిపెండెంట్‌ ప్రతిపాదకుల సంతకాలు సమర్పించకపోవడం

సంపత్‌ కుమార్‌ ఇండిపెండెంట్‌ ప్రతిపాదకుల సంతకాలు సమర్పించకపోవడం

గద్వాలలో తిరస్కరణకు గురైన వారి వివరాలు

ముగిసిన నామినేషన్ల పరిశీలన

అలంపూర్‌లో నామినేషన్లపై

అభ్యంతరాలు.. రగడ

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొత్తం 50 నామినేషన్లు దాఖలు..

15 వరకు ఉపసంహరణకు

గడువు

గద్వాలలో ఐదు తిరస్కరణ

గద్వాల నియోజకవర్గ పరిధిలో మొత్తం 25మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా అందులో ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ రకాల కా రణాలతో తిరస్కరించారు. దీంతో గద్వాల అసెంబ్లీ పరిధిలో మొత్తం 20మంది బరిలో ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement