న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
జిల్లాకు కొత్తగా మరో నాలుగు డయాలసిస్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా సెంటర్లను ఇటీవల పరిశీలించాం. కొత్త సెంటర్ల ఏర్పాటు ప్రాసెస్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభించి డయాలసిస్ సేవలు అందిస్తాం.
– డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
వైద్య చికిత్సల కోసం
హనుమకొండ, హైదరాబాద్‌కు..
జిల్లాలో రెండే డయాలసిస్ సెంటర్లు, బాధితులు 84 మంది
మంజూరైనా ముందుకు కదలని
4 సెంటర్లు


