పూర్వకాలం నుంచి పెద్దతాడిచర్ల డేంజర్ జోన్‌లో నివసిస్తున్న అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఏళ్లుగా డేంజర్ జోన్‌లో నివాసముంటున్న కొందరు నిర్వాసితుల పేర్లు విత్‌అవుట్ లిస్ట్‌లో వచ్చాయి. వారిని గుర్తించి విత్‌లిస్ట్‌లో వచ్చేలా చూడాలి. త్వరితగతిన డిక్లరేషన్ ప్రకటించి, నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
– ఆర్ని సత్యనారాయణ, పెద్దతాడిచర్ల,
డేంజర్ జోన్ నిర్వాసితుడు
●


