మండలాల్లో మౌలిక వసతుల లేమి.. | - | Sakshi
Sakshi News home page

మండలాల్లో మౌలిక వసతుల లేమి..

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

మండలాల్లో మౌలిక వసతుల లేమి..

జిల్లాలోని మండల శాఖ గ్రంథాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నర్మెటలో భవనం లీకేజీలు, దెబ్బతిన్న కిటికీలు, మరుగుదొడ్లకు టైల్స్‌ లేకపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. కొడకండ్లలో పోటీ పరీక్షల తాజా మెటీరియల్‌ లేదు. స్టేషన్‌ఘన్‌న్‌పూర్‌లో పుస్తకాలు, మూత్రశాల వసతి కొరవడింది. పాలకుర్తిలో శిథిల భవనం, తాగునీటి సమస్య వేధిస్తోంది. బచ్చన్నపేటలో పదేళ్ల నాటి పుస్తకాలే దిక్కయ్యాయి. జఫర్‌గఢ్‌లో ఇరుకు గదుల్లో నిర్వహణతో చదువుకు ప్రశాంతత కరువైంది. రఘునాథపల్లిలో అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయంలో 863 పుస్తకాలే ఉన్నాయి. పోస్టుల భర్తీ, సిబ్బంది వేతనాలు, నూతన పుస్తకాల సరఫరాపై నిర్లక్ష్యం కనిపిస్తోంది.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో శిథిలావస్థలో ఉన్న

గ్రంథాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement