అభివృద్ధే లక్ష్యంగా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

అభివృద్ధే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌తో నిరంతర పర్యవేక్షణ

పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంతో పాటు రహదారులపై ఆక్రమణలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం. 30 వార్డుల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.

– కడకంచి బాలమణిశ్రీనివాస్‌,

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

కలెక్టర్‌ ఆదేశాల మేరకు చైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సహకారంతో పట్టణంలో రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేసే బోర్డులు, ఆక్రమణలు, పారిశుధ్య సమస్యలపై నిరంతర పర్యవేక్షణ చేపడతాం. ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్‌ బృందం 30 వార్డుల్లో పర్యటిస్తుంది. కొత్త వాహనాలు, స్కైలిఫ్ట్‌, బాబ్‌క్యాట్‌ వంటి యంత్రాల వినియోగంతో పారిశుధ్యం, వీధిలైట్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత వేగవంతం చేస్తాం.

– రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement