పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ ఆదేశాల మేర కు అదనంగా 54 మంది కార్మికులను విధుల్లోకి తీసుకురానున్నాం. మరో 16 శానిటేషన్ వాహనాలను కొనుగోలు చేయబోతున్నాం. కమర్షియల్ వార్డుల్లో రోజుకు రెండు సార్లు చెత్త సేకరణ, జీవీ పాయింట్ల వద్ద 24 గంటల్లో చెత్త తొలగింపు, ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్నాం. దోమల నివారణకు ఐదు ఫాగింగ్ మిషన్లతో రెండు వారాలకు ఒకసారి, లార్వా నివారణకు వారానికోసారి స్ప్రే చేస్తున్నాం.
–రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
●


