ఫెన్సింగ్‌తో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌తో ఉజ్వల భవిష్యత్‌

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

ఫెన్సింగ్‌లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్‌ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్‌లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్‌ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్‌ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు.

– దుబ్బ రాము, కార్యదర్శి,

జిల్లా ఫెన్సింగ్‌ సంఘం

గ్రామీణ యువతను

ప్రోత్సహించేందుకు చర్యలు

ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్‌ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– తాళ్లపెల్లి ప్రవీణ్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు,

జిల్లా ఫెన్సింగ్‌ సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement