సొంతంగా మూడు చింతచెట్లు ఉన్నాయి. క్వింటాన్నర దిగుబడి రాగా, మరో క్వింటాల్ వరకు చింతపండు వస్తుంది. ప్రస్తుతం 3 అంకాల పండును మార్కెట్‌కు తీసుకొచ్చా. పండు నాణ్యతగా, కలర్ ఉండడంతో క్వింటాల్ ధర రూ.11,290లు ధర పలుకడం సంతోషంగా ఉంది.
–జీడిమెట్ల కరుణాకర్‌రెడ్డి,
గోపరాజుపల్లి,జనగామ
ముగ్గురం కలిసి 34 అంకాల(సుమారు 10 క్వింటాళ్లు) చింతపండు తీసుకొచ్చినం. క్వింటాల్ పండు రూ.8,500, రూ.9,700, రూ.11,000, రూ.10,000 ధరతో వ్యాపారులు చింతపండు కొనుగోలు చేశారు. కోతులతో కొంతమేర దిగుబడి తగ్గింది.
– పి.కుమార్ నమిలె,
రాజపేట మండలం, యాదాద్రి జిల్లా


