జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

హనుమకొండ 15,812 వరంగల్‌ 11,398ములుగు 3,535మహబూబాబాద్‌ 7,728జేఎస్‌ భూపాలపల్లి 3,908 జనగామ 6,560

7 కేంద్రాల్లో నిర్వహణ..

ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), సుళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), షిల్లాంగ్‌(మేఘాలయ).

ఎవరు అర్హులంటే..

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్‌, సైన్స్‌ క్లబ్‌లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement