ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
ప్రణాళిక..
కార్యరూపం..
క్షేత్రస్థాయి శ్రమ
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
పరీక్షల కాలం..
కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లానుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
అప్రమత్తతే రక్ష
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది యువత ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. ఆన్‌లైన్ ఆర్థిక నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికంగా యువకులు, ఉన్నత విద్యావంతులు. అధికారులే. సోషల్ మీడియాలో తెలియని లింకులు ఓపెన్ చేస్తూ.. ఇష్టారీతిన ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అన్నింటినీ సమన్వయం చేసుకుంటే అద్భుత విజయం
కాలంతో పోటీ.. లక్ష్య సాధనలో మేటి
కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశయాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో ఉత్సాహం
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!


