రేపు సాక్షి ఫోన్ ఇన్..
జనగామ: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మల్లికార్జున్‌రావుతో రేపు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్‌తో మాట్లాడవచ్చు.
తేదీ 29–12–2025, సోమవారం
సమయం
ఉదయం 11నుంచి 12గంటల వరకు..
ఫోన్ చేయాల్సిన నంబర్లు
9705346396
రేపు సాక్షి ఫోన్ ఇన్..


