● ప్రజల నుంచి సేకరించిన
మొత్తం: రూ.6,380 కోట్లు
● దేశవ్యాప్తంగా డిపాజిటర్
ఖాతాలు: 31,87,679
● డిపాజిట్ల సేకరణకు
ఉపయోగించిన కంపెనీలు: 130కి పైగా
● ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల
విలువ: రూ.4,141.2 కోట్లు
● 2025లో బదిలీకి అనుమతించిన ఆస్తుల అప్పటి విలువ: సుమారు రూ.3,339 కోట్లు
● ఈడీ అంచనా ప్రకారం ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ: రూ.6,000 కోట్లకు పైగా
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
అంచనా బాధితులు: 3,563 మంది


