28.0/17.0
గరిష్టం/కనిష్టం
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమవుతుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. చలిగాలులు కొనసాగుతాయి.
7
కార్తీక దీపోత్సవం
ధర్మపురి: గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు, మహిళలు తదితరులున్నారు.
గోదావరిలో కార్తీక స్నానాలు
ధర్మపురి: గోదావరిలో బుధవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. గంగమ్మ గౌరమ్మకు మొక్కులు చెల్లించారు.


