జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

వాతావరణం శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

30.0/16.0

గరిష్టం/కనిష్టం

7

లింగ నిర్ధారణ నేరం

జగిత్యాల: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు స్కానింగ్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొద్దిపాటి ఎండగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి.

చందనోత్సవానికి రండి

మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 15 నుంచి నిర్వహించే చందనోత్సవానికి రావాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఈవో అంజనారెడ్డి, అర్చకులు ఆహ్వానపత్రిక అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement