మరమ్మతు చేయిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేయిస్తున్నాం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

ప్రస్తుతం వీధిలైట్ల నిర్వహణ బల్దియా ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. చెడిపోయిన వెనువెంటనే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఎక్కడెక్కడ లేవో చూసి పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం.

– అరుణ్‌, డీఈ

వీధి లైట్లు ఏర్పాటు చేయాలి

బైపాస్‌రోడ్‌లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. రాత్రిపూట అటుగా వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఇళ్లు అత్యధికంగా ఉండటంతో సాయంత్రం మహిళలు అటు వెళ్తుంటారు. అధికారులు వీధిలైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. – కిరణ్‌, జగిత్యాల

ప్రధాన చోట్ల లేవు

ప్రధానమైన చోట్ల వీధిలైట్లు లేవు. ఇది ఇబ్బందిగా మారింది. ఈ మధ్య కుక్కల బెడద ఎక్కువైంది. రాత్రి పూట వెళ్లాలంటే భయం వేస్తోంది. మున్సిపల్‌ అధికారులు స్పందించి వీధిలైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. – వీరబత్తిని అనిల్‌, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement