జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

జగిత్యాలటౌన్‌: ఎల్‌నినో పరిస్థితుల్లో జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు బారిన పడిన రైతులకు సబ్సిడీలు అందించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నిరసనలో నాయకులు వెన్న మహేష్‌, ఎండీ.ముక్రం, సుతారి రాములు, ఎం.కిరణ్‌కుమార్‌, ఎండీ.ఉస్మాన్‌, మునుగూరి హనుమంతు, వంశీ, సమీర్‌, ఇరుగురాల్ల భూమేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement