జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. చలిగాలులు వీస్తాయి. గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

29.0/17.0

గరిష్టం/కనిష్టం

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. చలిగాలులు వీస్తాయి.

7

చింతకుంట చెరువు పరిశీలన

జగిత్యాల: జిల్లాకేంద్రం శివారు చింతకుంట చెరువును కలెక్టర్‌ సత్యప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. చెరువు పరిరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

ఎల్‌నినోను ఎదుర్కొవాలి

ఇబ్రహీంపట్నం: ఎల్‌నినోను ఎదుర్కొవాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ దివ్యనటరాజన్‌ అన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement