జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

32.0/21.0

7

గరిష్టం/కనిష్టం

సమస్యల పరిష్కారానికి కృషి

రాయికల్‌: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జెడ్పీ సీఈవో, రాయికల్‌ మండల ఇన్‌చార్జి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులతో సమీక్షించారు.

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి.

ఎస్సారెస్పీ నీటి విడుదల

జగిత్యాలఅగ్రికల్చర్‌: వినాయకుడి నిమజ్జనం దృష్ట్యా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు మంగళవారం ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement