బీమా లేకుంటే ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

బీమా లేకుంటే ఇబ్బందులు

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకు రైతుబీమా ఓ వరంగా ఉండేది. ఇప్పుడు రద్దయినట్లు తెలిసింది. రైతుబీమాతో ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా వెసులబాటు కలిగింది. పథకంపై ప్రభుత్వం పునరాలోచన చేసి పునరుద్ధరించాలి.

– దుంపల గంగారెడ్డి,

పోరండ్ల, జగిత్యాల రూరల్‌

రైతుబీమా పునరుద్ధరించాలి

రైతులకు అండగా ఉన్న రైతుబీమాను పునరుద్ధరించాలి. ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో ఈనెల 15 తర్వాత ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది.

– పన్నాల తిరుపతి రెడ్డి,

రైతు ఐక్యవేదిక నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement